ETV Bharat / state

సులబ్​ కాంప్లెక్స్​ను కూల్చివేయటంపై నిరసన - citu leaders protest in vishaka

ఆర్టీసీ కాంప్లెక్స్ లో ఉన్న సులబ్​ కాంప్లెక్స్​ను కూల్చివేయటాన్ని వ్యతిరేకిస్తూ సీఐటీయూ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. ప్రజోపయోగకరమైన నిర్మాణాలను ముందస్తు... సమాచారం లేకుండా శిథిలం చేశారని ఆరోపించారు. వెంటనే సులబ్​ కాంప్లెక్స్ నిర్మాణం చేపట్టాలని డిమాండ్​ చేశారు.

CITU activists
ఆర్టీసీ కాంప్లెక్స్ లో ఉన్న సులబ్​ కాంప్లెక్స్​ను కూల్చివేయటం పై నిరసన
author img

By

Published : Dec 23, 2020, 9:42 PM IST

ఆర్టీసీ ఆవరణలో ఉన్న సులబ్​ కాంప్లెక్స్​ను కూల్చివేయటాన్ని వ్యతిరేకిస్తూ విశాఖలో సీఐటీయూ కార్యకర్తలు ఆందోళన నిర్వహించారు. ప్రలందరికీ ఉపయోగపడే మరుగుదొడ్లను ఏ కారణంగా కూల్చివేశారో ఆర్టీసీ ఆర్.ఎం. సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కూల్చివేతకు కారణమైన ఆర్.ఎం.పై చర్యలు తీసుకోవాలని కోరారు. వెంటనే సులబ్​ కాంప్లెక్స్ నిర్మాణం చేపట్టాలంటూ... నినాదాలు చేశారు.

ఈ మధ్య కాలంలో పేదవాడికి ఉపయోగపడే వాటిపైనే ప్రభుత్య అధికారులు దాడి చేస్తున్నారని ఆరోపించారు. వెంటనే వీటిని ఆపకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

ఇదీ చదవండీ...ఏపీపీఎస్సీ కార్యాలయ ముట్టడికి నిరుద్యోగుల యత్నం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.