మహాశివరాత్రి ఉత్సవాల్లో భాగంగా కల్యాణలోవ పోతురాజు బాబు ఆలయంలో జరిగిన చండీ యాగంలో చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ దంపతులు పాల్గొన్నారు. స్వామి వారికి పట్టువస్త్రాలు సమర్పించి మెుక్కులు తీర్చుకున్నారు. ఈ ఉత్సవంలో పలు సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. ఈ వేడుకలు.. ఈ నెల పదో తేదీ సాయంత్రం లాంఛనంగా ప్రారంభం కాగా ఈరోజు ముగియనున్నాయి.
ఇదీ చదవండీ.. శ్రీవారి సేవలో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్