విశాఖ జిల్లా అనకాపల్లిలోని ఎన్టీఆర్ ఆసుపత్రిలో ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. అన్ని విభాగాలను చూసి రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. ఏసీబీ అధికారులతో పాటు డ్రగ్ ఇన్స్పెక్టర్, ఫుడ్ ఇన్స్పెక్టర్, ఆడిటర్ వివిధ శాఖల అధికారులతో కలిసి రోగులకు అందిస్తున్న ఆహారం, మందులను పరిశీలించారు. తనిఖీలను కొనసాగిస్తామని ఏసీపీ అడిషనల్ ఎస్పీ షకీలా భాను తెలిపారు.
అనకాపల్లి ఎన్టీఆర్ ఆసుపత్రిలో వివిధ శాఖల అధికారుల తనిఖీలు
By
Published : Feb 28, 2020, 12:28 PM IST
..
అనకాపల్లి ఎన్టీఆర్ ఆసుపత్రిలో వివిధ శాఖల అధికారుల తనిఖీలు