ETV Bharat / state

ఓడిపోతామనే భయంతో...ఈసీ, ప్రతిపక్ష పార్టీలపైన చంద్రబాబు విమర్శలు

సార్వత్రిక ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతో సీఎం చంద్రబాబు.... ఈసీ, ప్రతిపక్ష పార్టీలపైన నిందలు వేస్తున్నారని భీమిలి వైకాపా అభ్యర్థి అవంతి శ్రీనివాసరావు ఆరోపించారు.

భీమిలి వైకాపా అభ్యర్థి అవంతి శ్రీనివాసరావు
author img

By

Published : Apr 14, 2019, 7:36 AM IST

సార్వత్రిక ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతో సీఎం చంద్రబాబు దిగజారుడు తనంగా మాట్లాడుతున్నారని విశాఖ జిల్లా భీమిలి అసెంబ్లీ నియోజకవర్గ వైకాపా అభ్యర్థి అవంతి శ్రీనివాసరావు ఆరోపించారు. 40 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు... మతిస్తిమితం కోల్పోయి ఈసీ, ప్రతిపక్ష పార్టీలపైన లేనిపోని వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. గత ఐదేళ్లలో చంద్రబాబు పాలనలో ప్రజలు విసుగు చెందారని ఆరోపించారు. ఈసారి ఎన్నికల్లో వైకాపా గెలుస్తుందనే వాస్తవం చంద్రబాబుకు తెలియడం వల్లే...ఆయన కేంద్ర ప్రభుత్వం, ఈసీ పైన లేనిపోని దుష్ప్రచారం చేస్తున్నారని అవంతి విమర్శించారు.

ఇవి కూడా చదవండి:

ఈసీ పనితీరును వైకాపా ప్రశంసించడమేంటి?: సబ్బం

Intro:కిట్ నం:879, విశాఖ సిటీ, ఎం.డి. అబ్దుల్లా.

( ) జలియన్వాలా బాగ్ కాల్పుల ఘటన మానవత్వం పై ఒక మాయని మచ్చ అని వామపక్షాలు ప్రకటించాయి. మహా విశాఖ నగరపాలక సంస్థ కార్యాలయం ఎదుట ఉన్న గాంధీ విగ్రహం వద్ద సిపిఐ ,సిపిఎం ఆధ్వర్యంలో జలియన్వాలాబాగ్ మృతవీరులకు నివాళులర్పించారు.

Body:వలస పాలకులైన బ్రిటిష్ దమననీతికి జలియన్వాలా బాగ్ ఘటన ఒక మచ్చుతునక అన్నారు. సమావేశమై ఉన్న సిక్కుల సమూహంపై విచక్షణా రహితంగా జలియన్ వాలా బాగ్ లో జనరల్ డయ్యర్ కాల్పులు జరిపించారని, పరిగెడుతున్న వారు, నూతిలో తలదాచుకున్న వారిని కూడా లెక్కచేయకుండా వెంట తరిమి వేటాడాలని సిపిఎం నగర కార్యవర్గ సభ్యుడు కుమార్ గుర్తు చేశారు.

Conclusion:బ్రిటిష్ వలస పాలన రీతికి ఒక గుర్తుగా చరిత్రలో ఈ ఘటన నిలిచిపోతుందన్నారు. జలియన్వాలాబాగ్ ను ఒక చారిత్రక స్మారక కేంద్రంగా రూపొందించి, రానున్న తరం యువతకు స్ఫూర్తిదాయకంగా నిలపాలని కోరారు.

బైట్: కుమార్, నగర కార్యవర్గ సభ్యుడు, సిపిఎం. విశాఖ.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.