విశాఖను కార్యనిర్వాహక రాజధానిగా అసెంబ్లీలో ప్రకటించటంపై ఏయూ పరిశోధకులు, కాంట్రాక్టు అధ్యాపకులు సంబరాలు చేశారు. కేక్ కట్ చేసి వేడుక జరుపుకున్నారు. అమరావతి వద్దు.. విశాఖ రాజధాని ముద్దు అంటూ ప్రచార పత్రాలతో దీక్షలు చేశారు.
ఇదీ చూడండి: రాజధాని ప్రకటనపై ఉత్తరాంధ్ర అధ్యయన వేదిక హర్షం