వైద్యుడు సుధాకర్ వ్యవహారంపై సీబీఐ విచారణ కొనసాగుతుంది. గత మూడు రోజులుగా వివిధ కోణాల్లో దర్యాప్తు చేసిన సీబీఐ.. మంగళవారం వైద్యుడు కుటుంబ సభ్యులతో పాటు పోలీసులను విచారించే అవకాశం ఉంది. అలాగే విశాఖ కేజీహెచ్‌లో సీసీ కెమెరా దృశ్యాల హార్డ్ డిస్క్‌ను స్వాధీనం చేసుకుంటారని సమాచారం.
సుధాకర్ కేసులో పోలీసులను విచారించనున్న సీబీఐ - వైద్యుడు సుధాకర్ కేసులో కొనసాగుతున్న సీబీఐ విచారణ
విశాఖ వైద్యుడు సుధాకర్ వ్యవహారంపై సీబీఐ విచారణ నాలుగోరోజుకు చేరింది. మంగళవారం ఆయన కుటుంబ సభ్యులతో పాటు పోలీసులను విచారించే అవకాశం ఉంది.
వైద్యుడు సుధాకర్ కేసులో కొనసాగుతున్న సీబీఐ విచారణ