విశాఖలోని పెద గంట్యాడ నుంచి దిబ్బపాలెం వెళ్లే మార్గంలోని కల్వర్టులో కారు బోల్తా పడింది. కాల్వలో పడి ఉన్న కారును క్రేన్ సాయంతో బయటకు తీశారు. కారులో ఉన్న వ్యక్తి స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. అయితే కారు నడిపే సమయంలో ఆ వ్యక్తి మద్యం సేవించి ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
ఇదీ చదవండి:
సుజల స్రవంతి ప్రాజెక్టు నిర్మాణానికి సహకరించండి: ఎమ్మెల్యే ధర్మశ్రీ