ఇదీ చదవండి: పాఠశాల విద్యార్థులకు సంక్రాంతి ముందుగానే వచ్చింది..!
రాజధాని ప్రతిపాదనను స్వాగతిస్తూ... కొవ్వొత్తుల ర్యాలీ - candle rally in vizag
విశాఖను కార్యనిర్వాహక రాజధానిగా ప్రతిపాదించడాన్ని స్వాగతిస్తూ... విశాఖలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద... ఉత్తరాంధ్ర చైతన్య వేదిక ఆధ్వర్యంలో ప్రదర్శన చేపట్టారు. విశాఖను రాజధానిగా చేయటం కారణంగా... వెనుకబడిన ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందుతుందని నేతలు అభిప్రాయప్డడారు.
రాజధాని ప్రతిపాదనను స్వాగతిస్తూ విశాఖలో కొవ్వొత్తుల ర్యాలీ
sample description