లాక్ డౌన్ కారణంగా పనులు లేక బతుకు జీవనం సాగించలేక ఇబ్బంది పడుతున్నామని ప్రభుత్వం ఆదుకోవాలని విశాఖపట్నం జిల్లా భనం నిర్మాణ, అనుబంధ కార్మికులు కోరారు. దేవరాపల్లిలో భవన నిర్మాణ, అనుబంధ కార్మికులు కలిసి తహసీల్దార్ రమేష్ బాబుకు వినతి పత్రం సమర్పించారు.
ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న కార్మికుల ఒక్కక్కొరికి ప్రభుత్వం రూ.20 వేలు అందించాలని ఏ.ఐ.టి.యు.సి మండల కార్యదర్శి రాయి సింహాద్రి డిమాండ్ చేశారు.
ఇదీ చూడండి