ETV Bharat / state

వరదలతో ప్రజలు ఎక్కడా ఇబ్బంది పడలేదు: బొత్స - bosta

వరదలను రాజకీయం చేయాలని తెదేపా చూస్తోందని, ఇది సరికాదని మంత్రి బొత్స సత్య నారాయణ అన్నారు. విశాఖపట్నంలోని వైకాపా కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.

botsa-on-flood-politics
author img

By

Published : Aug 20, 2019, 2:21 PM IST

Updated : Aug 20, 2019, 2:45 PM IST

వరదలో ప్రజలు ఎక్కడా ఇబ్బంది పడలేదు: మంత్రి బొత్స

తెదేపా అధినేత చంద్రబాబు కేవలం కరకట్ట మీద ఇంటి గురించి మాత్రమే ఆందోళన చెందారని మంత్రి బొత్స విమర్సించారు.విశాఖ వైకాపా కార్యాలయంలో మీడియాతో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ బాధ్యతగానే చంద్రబాబు ఇంటి వద్దకు వెళ్లామని తెలిపారు. ముంపునకు గురయ్యే ఇళ్లను ఖాళీ చేయించే బాధ్యత తమపై ఉందన్నారు.వరద బాధితుల కోసం తెదేపా నాయకులు ఎక్కడా మాట్లాడలేదని అన్నారు.

Intro:ap_knl_32_20_accident_gayalu_av_ap10130 కర్నూలు జిల్లా పెద్దకడబూరు మండలంలోని హెచ్. మురవని సమీపంలో రెండు ఆటోలు ఢీకొనడంతో నలుగురు గాయపడ్డారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. హెచ్. మురవనికి చెందిన వీరు ఎమ్మిగనూరు వస్తుండగా ప్రమాదం జరిగింది.సోమిరెడ్డి రిపోర్టర్, ఎమ్మిగనూరు, కర్నూలు జిల్లా,8008573794.Body:ప్రమాదంConclusion:నలుగురికి గాయాలు
Last Updated : Aug 20, 2019, 2:45 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.