ETV Bharat / state

అలాంటి వారికి దూరంగా ఉండండి: అభిమానులకు అల్లు అర్జున్‌ విజ్ఞప్తి - ALLU ARJUN APPEAL TO HIS FANS

అభిమానులకు అల్లు అర్జున్‌ ఎక్స్‌ వేదికగా విజ్ఞప్తి - ఫ్యాన్స్ అభిప్రాయాలను బాధ్యతాయుతంగా వ్యక్తపరచాలని సూచన

Allu_Arjun_Appeal_to_his_Fans
Allu_Arjun_Appeal_to_his_Fans (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : 5 hours ago

Updated : 3 hours ago

Allu Arjun Appeal to his Fans about Negative Posts: సోషల్​ మీడియాలో నెగెటివ్‌ పోస్టులు పెట్టే వారికి దూరంగా ఉండాలని అభిమానులకు అల్లు అర్జున్‌ సూచించారు. ఈ మేరకు సోషల్​ మీడియా ఎక్స్​లో ​ ఓ పోస్ట్ చేశారు. తమ అభిప్రాయాలను బాధ్యతాయుతంగా వ్యక్తపరచాలని, ఎవరినీ వ్యక్తిగతంగా కించపరిచే విధంగా పోస్టులు పెట్టవద్దని అభిమానులను అల్లు అర్జున్న కోరారు. ఫ్యాన్స్‌ ముసుగులో గత కొన్ని రోజులుగా ఫేక్‌ ఐడీ, ప్రొఫైల్స్‌తో పోస్టులు వేస్తున్న వారిపై చర్యలు తీసుకుంటామని ​ తెలిపారు. ఆన్‌లైన్‌లోనే కాదు ఆఫ్‌లైన్‌లోనూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని అల్లు అర్జున్​ కోరారు.

"నా ఫ్యాన్స్​ తమ అభిప్రాయాలను బాధ్యతాయుతంగా వ్యక్తపరచాలని, ఎవరినీ వ్యక్తిగతంగా కించపరిచే విధంగా పోస్టులు వేయవద్దని నా విన్నపం. ఫ్యాన్స్ ముసుగులో గత కొన్ని రోజులుగా ఫేక్ ఐడీ, ఫేక్​ ప్రొఫైల్స్​తో పోస్టులు వేస్తున్న వారిపై చర్యలు తీసుకుంటాం. నెగిటివ్​ పోస్టులు వేస్తున్న వారికి దూరంగా ఉండాలని ఫ్యాన్స్​కు నేను సూచిస్తున్నాను"- అల్లు అర్జున్​ ట్వీట్​

సంధ్య థియేటర్‌ వద్ద తొక్కిసలాట ఘటన - వీడియో విడుదల చేసిన పోలీసులు

అల్లుఅర్జున్ సినీ హీరో కావొచ్చు, కానీ పౌరుడే కదా: డీజీపీ

Last Updated : 3 hours ago
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.