ETV Bharat / state

''కార్పొరేట్​ స్కూల్స్​కి ధీటుగా కార్పొరేషన్​ పాఠశాలలు'' - distribution

విశాఖ ప్రకాశరావు పేట సీఎంఆర్ జీవీఎంసీ పాఠశాలలో విద్యార్థులకు ఉచితంగా పుస్తకాలు అందజేశారు.

విద్యార్థులకు పుస్తకాలు అందజేసిన సీఎంఆర్​ అధినేత
author img

By

Published : Aug 1, 2019, 11:39 PM IST

విద్యార్థులకు పుస్తకాలు అందజేసిన సీఎంఆర్​ అధినేత

కార్పొరేషన్ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు మెరుగుపరిచి కార్పొరేట్ స్కళ్లకు దీటుగా రూపొందిస్తున్నామని సీఎంఆర్ సంస్థల అధినేత మావూరి వెంకటరమణ అన్నారు. విశాఖ జిల్లా ప్రకాశరావు పేట సీఎంఆర్ జీవీఎంసీ పాఠశాలలో ఆయన విద్యార్థులకు ఉచితంగా పుస్తకాలు అందజేశారు. వారు దత్తత తీసుకున్న ఈ పాఠశాలలో నాలుగు వందల మంది విద్యార్థులకు ఎనిమిది వేల పుస్తకాలు ఇస్తున్నట్లు తెలిపారు.

ఇదీ చదవండి

మూతపడిన అన్న క్యాంటిన్లు- జనంలో సందేహాలు...

Intro:AP_ONG_21_01__ MLA BIRTHDAY CELEBRATIONS _AVB_AP10135
CELLNO---9100075307
CENTRE --- GIDDALUR
CONTRIBUTOR --- CHANDRASEKHAR

ప్రకాశం జిల్లా, గిద్దలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అన్నా. రాంబాబు 56వ జన్మదినోత్సవ వేడుకలు కార్యకర్తలు అభిమానులు ప్రత్యేకంగా ,ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యేకు కు తాటిచెర్ల మోటు నుండి బైక్ ర్యాలీతో కార్యకర్తలు స్వాగతం పలికారు పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించి వెండి కిరీటం తో సత్కరించారు .తదనంతరం భారీ కేకు కట్ చేసి జన్మదిన వేడుకలు జరుపుకోవడం జరిగింది

Body:AP_ONG_21_01__ MLA BIRTHDAY CELEBRATIONS _AVB_AP10135

Conclusion:AP_ONG_21_01__ MLA BIRTHDAY CELEBRATIONS _AVB_AP10135

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.