సింహాద్రి అప్పన్న ఆలయంలోని గోశాలలో గోవులు చనిపోవడంపై మీడియాలో వచ్చిన కథనాలకు భాజపా, జనసేన నాయకులు స్పందించారు. గోశాలను సందర్శించారు. సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం.. స్వామివారి భూములు కాజేయడానికి ప్రయత్నాలు చేస్తోందని ఆరోపించారు.
అర్హులు కాని వారిని గోసంరక్షణకు నియమించడం వల్లే గోవులు మృత్యువాత పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. అర్హులైన వారిని గోసంరక్షణకు నియమించి.. దేవాలయ సంస్కృతిని కాపాడాలని అన్నారు.
ఇదీ చదవండి: