ETV Bharat / state

భాజపా కొత్త రాష్ట్ర కమిటీ... ఉత్తర్వులు జారీ చేసిన సోము వీర్రాజు - భాజపా తాజా వార్తలు

భారతీయ జనతా పార్టీ కొత్తగా... రాష్ట్ర కమిటీని ప్రకటించింది. ఈ కమిటీలో విశాఖ జిల్లా పాయకరావుపేటకు చెందిన ముగ్గురికి చోటు లభించింది.

BJP announced new state committee
భాజపా కొత్త రాష్ట్ర కమిటీ... ఉత్తర్వులు జారీ చేసిన సోము వీర్రాజు
author img

By

Published : Dec 8, 2020, 9:41 AM IST

భారతీయ జనతా పార్టీ కొత్తగా... రాష్ట్ర కమిటీని ప్రకటించింది. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు దీనికి సంబంధించి ఉత్తర్వులు జారీచేశారు. ఈ కమిటీలో జిల్లాలోని పాయకరావుపేటకు చెందిన తోట నగేష్, కాకర విజయ లక్ష్మీ, ఎం. సుబ్బలక్ష్మికి చోటు దక్కింది. తోట నగేష్ గతంలో కాంగ్రెస్ పార్టీలో పని చేసి జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్​గా పదవి చేపట్టి... పాయకరావుపేట ఏసీ గ్రంథాలయం ఏర్పాటుకు కృషి చేశారు.

ఇదీ చదవండి:

ఏలూరులో ప్రజల అస్వస్థతకు భారలోహం సీసమే కారణం..! : జీవీఎల్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.