ETV Bharat / state

కోదండరాం చేతుల మీదుగా.. 'భూమి సమస్య'! - విశాఖ జిల్లా

ఆంధ్రప్రదేశ్ విభాగం రైతు స్వరాజ్య వేదిక సభ్యులు పీఎస్.అజయ్ కుమార్ రచించిన భూమి సమస్య పుస్తకాన్ని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం ఆవిష్కరించారు.

'భూమి సమస్య' పుస్తకావిష్కరణ
author img

By

Published : Mar 10, 2019, 11:47 PM IST

'భూమి సమస్య' పుస్తకావిష్కరణ కార్యక్రమం
ఆంధ్రప్రదేశ్ విభాగం రైతు స్వరాజ్య వేదిక సభ్యులు పీఎస్అజయ్ కుమార్ రచించిన భూమి సమస్య పుస్తకాన్ని... తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరాం విశాఖ జిల్లా అనకాపల్లిలో ఆవిష్కరించారు.చిన్న, సన్నకారు రైతులు పడుతున్న సమస్యలను వివరించేలా పుస్తకం ఉందన్నారు. అన్నదాతలకు ఉపయోగపడుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.

Unnao (Uttar Pradesh), Mar 10 (ANI): While addressing a public rally in Uttar Pradesh's Unnao today, Union Home Minister Rajnath Singh said, "No one can stop us from taking strict actions against terrorists and terrorist organisations, be it anyone or anybody." "These days Congress president Rahul Gandhi is simply uttering about Rafale-2 everywhere. Congress never purchased a single next-generation fighter plane in last 30 years. When our Prime Minister Narendra Modi bought the same then they are accusing him of corruption charges. Some people did photostate from that file and took it here and there but they are saying that file was stolen," he added.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.