ETV Bharat / state

సాగర గర్భంలో లక్ష్య ఛేదనకు 'వారుణాస్త్ర' - bdl

సముద్ర జలాల్లో నిర్దిష్ట లక్ష్యాన్ని సమర్థంగా ఛేదించగల భారీ టార్పెడోల నిర్మాణానికి బీడీఎస్-భారత నౌకదళం మధ్య ఒప్పందం కుదిరింది. ఈ టార్పిడోలు విశాఖ బీడీఎల్ యూనిట్​లో తయారుకానున్నారు. వారుణాస్త్రగా పిలుస్తోన్న ఈ టార్పిడోలు 42 నెలల్లో నౌకదళానికి అందించనున్నారు.

సాగరగర్భంలో లక్ష్య ఛేదనకు 'వారుణాస్త్ర'
author img

By

Published : Jun 14, 2019, 8:19 AM IST

భారత నౌకాదళానికి అత్యంత బరువున్న టార్పెడోలు తయారు చేసేందుకు డీఆర్​డీవో శాస్త్రవేత్తలు ప్రణాళిక రూపొందిస్తున్నారు. వారుణాస్త్ర పేరిట తయారయ్యే ఈ టార్పెడోలు సముద్ర జలాల్లో నిర్ధిష్ట లక్ష్యాన్ని ఛేదించే సామర్ధ్యం కలిగి ఉంటాయి. వీటి తయారీకి భారత్ డైనమిక్స్ లిమిటెడ్(బీడీఎల్), భారత నౌకాదళం మధ్య రూ.1187.92 కోట్ల ఒప్పందం కుదిరింది. దిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో బీడీఎల్ డైరక్టర్(టెక్నికల్) ఎన్.పి.దివాకర్, రక్షణశాఖ సంయుక్త కార్యదర్శి (మారిటైం, సిస్టమ్స్) నిధి చిబ్బర్​లు ఒప్పందంపై సంతకాలు చేశారు. విశాఖ బీడీఎల్ యూనిట్​ 42 నెలల్లో ఈ టార్పెడోలు నిర్మించనుంది.

సాగరగర్భంలో లక్ష్య ఛేదనకు 'వారుణాస్త్ర'

డీఆర్​డీఓ పరిధిలోని విశాఖ ఎన్​.ఎస్.టి.ఎల్​లో మొదటిగా ఈ టార్పెడోలను ప్రయోగాత్మకంగా రూపొందించారు. అనంతరం వీటిని సముద్ర జలాల్లో దాదాపు ఏడాదిపాటు పరిశీలించారు. సముద్ర జలాల్లో నిర్దిష్ట లక్ష్యాన్ని ఛేదించడంలో ఈ టోర్పెడోలు సమర్థంగా పనిచేశాయి. వీటికి రక్షణ పరిశోధనా సంస్థ శాస్త్రవేత్తలు వారుణాస్త్రగా నామకరణం చేశారు. ప్రయోగాత్మక దశలో మంచి ఫలితాలను ఇచ్చినందున వీటిని నౌకాదళంలో వినియోగించాలని నిర్ణయించారు. ఫలితంగా రూ.1127 కోట్ల వ్యయంతో వీటిని దేశీయంగానే రూపొందించే కాంట్రాక్టును బీడీఎల్​కు లభించింది.

Intro:నోట్,సర్ వీడియో ఎఫ్.టి.పి లో పంపించాను గమనించగల రూ
అనంతపురం జిల్లా ముదిగుబ్బ వద్ద అ గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు గాయపడ్డారు ముదిగుబ్బ మండలం చింతల్ అయ్యగారి పల్లి గ్రామానికి చెందిన వారు 6 ఆటోలు బత్తలపల్లి వెళ్తుండగా జాతీయ రహదారిపై వెనకవైపు నుంచి వచ్చిన బొలెరో వాహనం ఢీకొంది వాహనం ఢీకొనడంతో ఆటో బోల్తా పడింది అందులో ప్రయాణిస్తున్న గంగాద్రి అన్వేష్ అనే ఇద్దరు గాయపడ్డారు వారిని చికిత్స నిమిత్తం అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు

Body:రోడ్డు ప్రమాదం

Conclusion:అనంతపురం జిల్లా

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.