ETV Bharat / state

విశాఖలో బాలకృష్ణ జన్మదిన వేడుకలు

author img

By

Published : Jun 10, 2020, 3:34 PM IST

విశాఖ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.

vishaka district
బాలకృష్ణ 60వ జన్మదిన వేడుకలు

విశాఖ బాలకృష్ణ ఫ్యాన్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు ఉరికూటి పైడిరాజు యాదవ్ ఆధ్వర్యంలో బాలకృష్ణ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. విశాఖ తెదేపా అర్బన్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. లాక్​డౌన్​లో ఇబ్బంది పడుతున్న బాలయ్య అభిమానులకు బాలయ్య ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్ ఏజెంట్స్ బియ్యం అందించారు.

ఇది చదవండి బాలకృష్ణకు చిరు పుట్టినరోజు శుభాకాంక్షలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.