ETV Bharat / state

రమ్యశ్రీ హృదయాలయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో బడిబాట - school childrens

పాఠశాల పిల్లలకు ఏడాదికి 15 వేల రూపాయల నజరానా ప్రకటించిన సీఎం జగన్ నిర్ణయాన్ని స్వాగతిస్తూ విశాఖలో రమ్య శ్రీ హృదయాలయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో బడిబాట కార్యక్రమం నిర్వహించారు.

బడిబాట
author img

By

Published : Jun 12, 2019, 5:36 PM IST

రమ్యశ్రీ హృదయాలయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విశాఖలో బడిబాట

బడికి దూరమైన పిల్లలను చదువుకు దగ్గర చేస్తూ బడిబాట కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన సీఎం జగన్​కి రమ్యశ్రీ హృదయాలయ ఫౌండేషన్‌ నిర్వాహకురాలు, సినీ నటి రమ్యశ్రీ కృతజ్ఞతలు తెలిపారు. బడిబాట కార్యక్రమంలో భాగంగా లాసన్స్‌బే కాలనీలోని శాంతి ఆశ్రమం పాఠశాలలో కేకు కట్​ చేసి విద్యార్ధులకు బిస్కెట్లు పంపిణీ చేశారు. తమకు ఏడాదికి 15వేల రూపాయలు ఇస్తున్నందుకు పాఠశాల విద్యార్ధులు కూడా జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యమంత్రి ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని చేస్తూ ప్రజల మన్ననలు పొందాలని ఆకాంక్షిస్తున్నట్లు రమ్యశ్రీ తెలిపారు.

ఇది కూడా చదవండి.

విహారయాత్రలో విషాధం

New Delhi, June 12 (ANI): While addressing a press conference in the national capital on Tuesday, Union Cabinet Minister in Ministry of Jal Shakti, Gajendra Singh Shekhawat said, "We are working with the commitment to provide clean drinking water to every household, by 2024. This is our priority." Shekhawat also discussed importance of rain water harvesting and to maintain a good relation with state governments to solve the water scarcity issue.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.