ETV Bharat / state

నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడు ఎన్నికల ప్రచారం - TDP PRACHARAM

పార్టీ ప్రచారాలతో ఊరూవాడా సందడిగా మారింది. ఎన్నికల వేళ ప్రచారాలు జోరందుకున్నాయి. అభ్యర్థులు పోటా పోటీగా ప్రచారాలు చేస్తున్నారు. నర్సీపట్నంలో మంత్రి అయ్యన్నపాత్రుడు ఎన్నికల ప్రచారం చేశారు.

AYYANA
author img

By

Published : Apr 7, 2019, 11:45 AM IST

నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడు ఎన్నికల ప్రచారం

విశాఖ జిల్లా నర్సీపట్నంలో తెదేపా అభ్యర్థి మంత్రి అయ్యన్నపాత్రుడు ఎన్నికల ప్రచారం చేశారు. ఆయనకు మహిళలు హారతులతో స్వాగతం చెప్పారు. తెదేపా మేనిఫెస్టోలోని హామీలు వివరించిన అయ్యన్న.. మరోసారి పార్టీని అధికారంలోకి తేవాలని ప్రజలకు కోరారు. సైకిల్ గుర్తుకే ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు.

నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడు ఎన్నికల ప్రచారం

విశాఖ జిల్లా నర్సీపట్నంలో తెదేపా అభ్యర్థి మంత్రి అయ్యన్నపాత్రుడు ఎన్నికల ప్రచారం చేశారు. ఆయనకు మహిళలు హారతులతో స్వాగతం చెప్పారు. తెదేపా మేనిఫెస్టోలోని హామీలు వివరించిన అయ్యన్న.. మరోసారి పార్టీని అధికారంలోకి తేవాలని ప్రజలకు కోరారు. సైకిల్ గుర్తుకే ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు.

Intro:శ్రీకాకుళం జిల్లా రాజాం లో విజయనగరం కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థి యడ్ల ఆదిరాజు రాజాం నియోజక కాంగ్రెస్ అభ్యర్థి కంబాల రాజ వర్ధన్ ఏఐసీకార్యదర్శి తిలక్ తో కలిసి ప్రచారం నిర్వహించారు .రాష్ట్ర అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను తమ పథకాలు గా వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్ర సారం చేసుకుంటుందని చెప్పారు .రాహుల్ గాంధీ నాయకత్వానికి ప్రతి ఒక్కరూ మద్దతు పలకాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ వల్లనే బడుగు బలహీన వర్గాల సంక్షేమం సాధ్యమని తెలిపారు రాష్ట్రానికి ప్రత్యేక హోదా రైల్వే జోన్ విభజన హామీలు పోలవరం ప్రాజెక్టు పూర్తి పనులు కాంగ్రెస్ పార్టీ వల్లనే సాధ్యమని తెలిపారు. తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీల హామీలను ప్రజలు నమ్మొద్దని కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవం వస్తుందని ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని కోరారు .అంబేద్కర్ కూడలి నుంచి జిఎంఆర్ ఐటీ వరకు ర్యాలీ నిర్వహించారు .కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయనున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని ప్రజలను అభ్యర్థించారు రు



Body:కాంగ్రెస్ పార్టీ కు ఓటు వేయాలని రాజాం నియోజక వర్గ కాంగ్రెస్ అభ్యర్థి కంబాల రాజ వర్ధన్ విజయనగరం పార్లమెంట్ అభ్యర్థి ఆదిరాజు కోరారు


Conclusion:రాజాం లో విజయనగరం కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థి ఎడ్ల ఆదిరాజు రాజాం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కంబాల రాజ వర్ధన్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు రు
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.