ఆరోగ్యకరమైన జీవన శైలితో క్యాన్సర్‌ను జయించవచ్చనే సందేశంతో.. అపోలో ఆస్పత్రి ఆధ్వర్యంలో విశాఖ ఆర్కే బీచ్‌లో భారీ ర్యాలీ చేపట్టారు. క్యాన్సర్ దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన వాకథాన్‌లో.. వివిధ సామాజిక సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున మహిళలు, యువత హాజరయ్యారు. ప్లకార్డులు పట్టుకుని కాన్సర్పై అవగాహన కల్పించారు. ధూమపానం, మద్యపానానికి దూరంగా ఉండాలని వైద్యులు సూచించారు.
విశాఖలో క్యాన్సర్‌పై అవగాహన ర్యాలీ
అపోలో ఆసుపత్రి ఆధ్వర్యంలో విశాఖ ఆర్కే బీచ్‌లో క్యాన్సర్‌పై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ప్లకార్డులు పట్టుకుని క్యాన్సర్ వ్యాధిపై అవగాహన కల్పించారు.
విశాఖలో క్యాన్సర్‌పై అవగాహన కార్యక్రమం

ఇవీ చదవండి: