ETV Bharat / state

అక్రమంగా ఇసుక తరలిస్తున్న మూడు ట్రాక్టర్లు సీజ్ - విశాఖలో ఇసుక అక్రమ రవాణా తాజా వార్తలు

విశాఖలో స్పెషల్​ ఎన్​ఫోర్స్​మెంట్​ అధికారులు దాడులు ముమ్మరం చేశారు. వేర్వేరు ప్రాంతాల్లో 12 టన్నులు ఇసుకను సీజ్​ చేసినట్లు అధికారులు తెలిపారు.

Attacks by Special Enforcement Officers
ఇసుక అక్రమ రవాణా
author img

By

Published : Jun 6, 2020, 12:15 AM IST

విశాఖ జిల్లాలో స్పెషల్ ఎన్​ఫోర్స్​మెంట్ అధికారులు దాడులు విస్తృతం చేశారు. ఎక్సైజ్ ఇన్​స్పెక్టర్​ జి. శ్రీనివాసరావు ఆధ్వర్యంలో చోడవరం మండలం లక్కవరం గ్రామంలో శారదా నది నుంచి అక్రమంగా ఇసుకను తరలిస్తున్న మూడు ట్రాక్టర్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దాదాపు 12 టన్నుల ఇసుక పట్టుకున్నట్లు ఇన్​స్పెక్టర్ శ్రీనివాసరావు తెలిపారు.

ఇవీ చూడండి..

పోలీసుల విజ్ఞప్తి: దయచేసి పాడెను ఇక్కడ దించొద్దు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.