ETV Bharat / state

బకాయిలు చెల్లించాలంటూ ఆశా వర్కర్ల ఆందోళన - asha workers protest

శ్రమకు తగ్గ పారితోషికం దక్కటం లేదని ఆరోపిస్తూ విశాఖలో ఆశా వర్కర్స్ ధర్నా చేపట్టారు. ప్రభుత్వం ప్రకటించిన 8వేల600 రూపాయల పారితోషికాల సర్క్యులర్​ను పరిగణలోకి తీసుకోవాలని కోరారు.  సీలింగ్ లేకుండా పని చేసిన మేరకు జీతాలు చెల్లించాలని విజ్ఞప్తి చేశారు.

బకాయిలు చెల్లించాలంటూ విశాఖలో ఆశా వర్కర్స్ ఆందోళన
author img

By

Published : May 7, 2019, 5:57 PM IST

బకాయిలు చెల్లించాలంటూ విశాఖలో ఆశా వర్కర్స్ ఆందోళన

విశాఖలో జీవీఎంసీ ప్రధాన ద్వారం ఎదుట ఆశా వర్కర్లు ఆందోళన చేపట్టారు. జనవరి నుంచి బకాయి పడ్డ పారితోషికాలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఎంత పని చేసినా 6వేల రూపాయలలోపే చెల్లింపులు జరుగుతున్నాయని దీనివల్ల తీవ్రంగా నష్టపోతున్నామని ఆరోపించారు. తమను ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణించటం వల్ల సంక్షేమ పథకాలకు అనర్హులుగా ప్రకటిస్తున్నారన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి సమస్యలను పరిష్కరించి... సంక్షేమ పథకాలు తమకు అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

ఇవీ చూడండి-కథలపై మక్కువ... పిల్లలకు విలువలు నేర్పుతున్న స్నేహ

Intro:AP_ONG_13_07_TRY_GINNIES_BOOK_RECORD_AVB_C6
కంట్రిబ్యూటర్ సందీప్
సెంటర్ ఒంగోలు
..................................................................150 అడుగుల కాన్వాస్ పై మహాత్మ గాంధీ చిత్రాన్ని కుంచెతో గీసి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ చోటు సంపాదించడానికి ఓ సి చిన్నారి ప్రకాశం జిల్లా ఒంగోలులో నడుంబిగించింది. ఇప్పటికే 137 అడుగుల కాన్వాస్ పై ఉన్న రికార్డ్ ని బద్దలు కొట్టడానికి ఇప్పటికే గిన్నీస్ బుక్ నుంచి అనుమతి తీసుకొంది. సృష్టి ఆర్ట్ అకాడమీ కార్యదర్శి రవీంద్ర శిష్యురాలైన13 సంవత్సరాల ఆదిపూడి దేవిశ్రీ నాలుగు నెలల నుంచి గిన్నీస్ బుక్ లో తన పేరు నమోదు చేసుకోవడానికి నిరంతరం కష్టపడింది. గిన్నీస్ బుక్ వారి అనుమతి రావడంతో ....ఎంహెచ్ఆర్ కళ్యాణ మండపంలో 150 అడుగుల కాన్వాస్ పై గాంధీ చిత్రాన్ని సమయం అయిపోయిన కాఫి పొడితో గీయడం ప్రారంభించింది. రెండు రోజుల పాటు కష్టపడి దేవిశ్రీ గిన్నీస్ బుక్ లో పేరు నమోదుచేసుకోవడానికి ప్రయత్నిస్తోందని గురువు రవీంద్ర అన్నారు.......బైట్
రవీంద్ర, సృష్టి ఆర్ట్ అకాడమీ కార్యదర్శి, దేవిశ్రీ గురువు.

Body:ఒంగోలు

Conclusion:9100075319
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.