ETV Bharat / state

సామాన్య ప్రయాణికుల్లా ప్రజాప్రతినిధి - vijayawada news

విశాఖ జిల్లా అరకు ఎంపీ గొడ్డేటి మాధవి, ఆమె భర్త శివప్రసాద్​ సాధారణ ప్రయాణికుల్లా రైలు కోసం వేచి ఉన్న ఫోటో వైకాపా కార్యకర్తలు సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేశారు.

araku mp
అరకు ఎంపీ గొడ్డేటి మాధవి, ఆమె భర్త శివప్రసాద్​
author img

By

Published : Jan 29, 2021, 1:46 PM IST

విశాఖ జిల్లా అరకు ఎంపీ గొడ్డేటి మాధవి, ఆమె భర్త శివప్రసాద్ విజయవాడ స్టేషన్​లో సాధారణ ప్రయాణికుల్లాగా రైలు కోసం వేచి ఉన్నారు. విజయవాడనుంచి విశాఖకు గోదావరి ప్రత్యేకరైలులో స్లీపర్‌ క్లాస్ టికెట్ తీసుకున్న వీరిద్దరూ ఫ్లాట్​ఫామ్​పై కూర్చోని కనిపించారు. వారి వెంట గన్​మెన్లు కూడా లేరు. ఈ ఫోటోను పలువురు వైకాపా కార్యకర్తలు సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేశారు. వీటికి స్పందించిన మాధవి భర్త.. విశాఖ లోకల్​లో తప్ప ఇతర ప్రాంతాలకు వెళ్లినప్పుడు వారి వెంట గన్​మెన్స్​ ఉండరని అన్నారు.

ఇదీ చదవండి: విశాఖ, కడప జిల్లాలోని పలు ప్రాంతాల్లో నిలిచిన పంచాయతీ పోరు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.