ETV Bharat / state

జిల్లాలో మీటర్ రీడర్లు, ఆర్టీసీ ఉద్యోగులు ధర్నా - visakha dst bus drivers protest news

విశాఖలో సీఐటీయూ ఆధ్వర్యంలో విద్యుత్ పంపిణీ సంస్థలో పనిచేస్తున్న మీటర్ రీడర్లు, హైర్ బస్ డ్రైవర్లు ఆందోళన చేశారు. లాక్​డౌన్ కాలానికి జీతం ఇవ్వాలని.. ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు.

APSPDCL AND RTC DRIVERS DHARNA IN  VISAKHA DST ABOUT JON SECURITY

author img

By

Published : Jul 4, 2020, 12:25 PM IST

ఆంధ్రప్రదేశ్ విద్యుత్ పంపిణీ సంస్థలో పనిచేస్తున్న మీటర్ రీడర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ సీఐటీయూ ఆధ్వర్యంలో మీటర్ రీడర్స్ నిరసన తెలిపారు. లాక్‌డౌన్‌ కాలానికి మీటర్ రీడర్లకు జీతం చెల్లించాలని, కరోనా బీమా సౌకర్యం కల్పించాలని, సీఐటీయు నగర అధ్యక్షుడు ఆర్​కే ఎస్ వి కుమార్ కోరారు.

పీస్ రేట్ విధానం రద్దు చేసి మీటర్ రీడర్లకు నెలవారీ జీతాలు చెల్లించాలని సీఐటీయూ నాయకులు కోరారు. విద్యుత్ సంస్కరణల చట్టం 2020ని రద్దు చేసి, విద్యుత్ రంగ ప్రైవేటీకరణ నిలిపివేయాలని డిమాండ్ చేశారు.

హైర్ బస్ డ్రైవర్ల ఆందోళన

రాష్ట్ర రహదారి రవాణా సంస్థ, విశాఖ ప్రాంతీయ మేనేజర్ కార్యాలయం ఎదుట ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ సీఐటీయూ ఆధ్వర్యంలో హైర్ బస్ డ్రైవర్లు నిరసన కార్యక్రమం నిర్వహించారు.

ఇదీ చూడండి..

ఈటీవీ భారత్.. మరిన్ని ఫీచర్లతో.. మరింత సమాచారంతో..!

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.