విశాఖ జిల్లాలో సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో ఐదో తరగతిలో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. నాలుగో తరగతి పూర్తిచేసిన అర్హులైన విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈనెల 31 వరకు గడువుందని తెలిపారు.
విద్యార్థులను లాటరీ పద్ధతిలో ఎంపికచేసి, ఐదో తరగతిలో ప్రవేశం కల్పించనున్నారు. జిల్లాలోని కోనాం, నర్సీపట్నం, మధురవాడ, మేఘాద్రిగెడ్డ విద్యాలయాల్లో బాలికలకు.. తెనుగుపూడి, గొలుగొండ, సబ్బవరం, కృష్ణాపురం పాఠశాలల్లో బాలురకు ప్రవేశాలు కల్పించనున్నారు.
ఇవీ చదవండి: