రాష్ట్ర హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రవీణ్ కుమార్ సింహాచలం అప్పన్నను దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికి.. ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. ఆలయంలో పూజలు నిర్వహించిన అనంతరం.. కప్ప స్తంభాన్ని ఆలింగనం చేసుకుని.. స్వామి వారి ఆశీసులు తీసుకున్నారు. అనంతరం ఆలయ పండితులు జస్టిస్‌కు తీర్థప్రసాదాలు అందజేశారు.
అప్పన్నను దర్శించుకున్న హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి
విశాఖ సింహాచల అప్పన్నను.. రాష్ట్ర హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రవీణ్‌కుమార్ దర్శించుకున్నారు.
appana_darishanam
రాష్ట్ర హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రవీణ్ కుమార్ సింహాచలం అప్పన్నను దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికి.. ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. ఆలయంలో పూజలు నిర్వహించిన అనంతరం.. కప్ప స్తంభాన్ని ఆలింగనం చేసుకుని.. స్వామి వారి ఆశీసులు తీసుకున్నారు. అనంతరం ఆలయ పండితులు జస్టిస్‌కు తీర్థప్రసాదాలు అందజేశారు.
Intro:AP_ONG_11_13_WALK_TIRUMALA_TDP_GOVERNAMENT_AVB_C6
కంట్రిబ్యూటర్ సందీప్
సెంటర్ ఒంగోలు
...................................................................................
తెదేపా జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు తిరిగి ముఖ్యమంత్రి కావాలని, చీరాల తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కరణం బలరాం గెలిచి చంద్రబాబు కేబినెట్లో మంత్రి చేయాలని కోరుకుంటూ ప్రకాశం జిల్లాకు చీరాల కు చెందిన యువకుడు తిరుమలకు కాలినడకన బయలుదేరాడు. 12వ తేదీ చీరాల వైకుంటపురం వెంకటేశ్వర స్వామి దేవాలయం వద్ద నుంచి తిరుమల మొక్కు తీర్చుకోడానికి బయలుదేరిన కిలారి బాలకృష్ణ నేడు ఒంగోలు చేరుకున్నాడు. యువతకు ఉద్యోగాలు రావాలన్న, రాష్ట్రం అభివృద్ధి పథం లో నడవాలన్న తిరిగి చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షించారు. ప్రజలకు అందుబాటులో ఉండి నిత్యం వారి గురించే ఆలోచించే కరణం బలరాం గెలిచి మంత్రి కావాలని తిరుమల వెంకన్నకు తలనీలాలు సమర్పిస్తున్నట్లు వివరించారు....బైట్
కిలారి బాలకృష్ణ, పాదయత్రకి చేస్తున్న వ్యక్తి.
Body:ongole
Conclusion:9100075319