రాజ్యాంగ నిర్మాత డా. బాబా సాహెబ్ అంబేడ్కర్ 128వ జయంతి వేడుకలు విశాఖలో ఘనంగా జరిగాయి. డాబాగార్డెన్స్ అంబేడ్కర్ విగ్రహం వద్ద జిల్లా కలెక్టర్ కాటంనేని భాస్కర్, జీవియంసీ కమిషనర్ హరినారాయన్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. నేటి యువత అంబేడ్కర్ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకోవాలని కలెక్టర్ అన్నారు. రాజ్యాంగం విలువలను ప్రతి ఒక్కరూ కాపాడుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు.
ఇవీ చదవండి