- తూర్పుగోదావరిలో ప్రేమోన్మాది ఘాతుకం.. తల్లి, ఇద్దరు కూతుర్లపై సుత్తితో దాడి
తూర్పుగోదావరి జిల్లాలో ప్రేమోన్మాది ఘాతుకానికి ఒడిగట్టాడు. వెంకటేశ్ అనే యువకుడు.. తల్లి, కూతుర్లపై సుత్తితో దాడి చేసి గాయపరిచాడు. కడియం మండలం కడియపులంకలో ఈ దారుణం జరిగింది. గత కొంత కాలంగా ప్రేమ పేరుతో యువతిని వేధిస్తున్న వెంకటేశ్.. తన ప్రేమను నిరాకరించటంతో దాడి చేశాడు. అనంతరం బ్లేడ్‌తో గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. దాడిలో గాయపడిన బాధితులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
- బ్యాంకులకు కుచ్చుటోపీ.. రూ.4,037 కోట్ల మేర మోసం చేసిన అభిజిత్ గ్రూపు సంస్థలు
అభిజిత్ గ్రూపు పేరిట బ్యాంకులను రూ.4,037 కోట్లకు మోసం చేసిన కార్పొరేట్ పవర్ లిమిటెడ్ సంస్థ, డైరెక్టర్లపై సీబీఐ కేసు నమోదు చేసింది. విశాఖతో పాటు కోల్‌కతా, ముంబయి, దుర్గాపూర్, ఘజియాబాద్, నాగపుర్, రాంచీ తదితర నగరాల్లో సీబీఐ అధికారులు సోదాలు నిర్వహించారు.
- తండ్రి మందలించాడని.. ఆ కొడుకు ఏం చేశాడంటే?
చాలా మంది యువత.. ఇంట్లో తల్లిదండ్రులు మందలించారనో లేకపోతే కొట్టారనో కారణంతో ప్రాణాలు తీసుకోవడం చూస్తూనే ఉన్నాం. ఇక్కడ కూడా ఓ తండ్రి అలానే కొడుకును మందలించాడు. అయితే ఆ యువకుడు కూడా ప్రాణాలు తీసుకున్నాడని అనుకుంటున్నారా? అయితే మీరు పొరబడినట్లే. తండ్రి తిడితే ఆ కొడుకు ఏం చేశాడో మీరు చదివేయండి..
- రాష్ట్రాల సీఎస్‌లతో రాజీవ్ గౌబ, పీకే మిశ్రా వీడియో కాన్ఫరెన్స్..
వచ్చే నెలలో జరగనున్న.. జాతీయ స్థాయి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శుల సమావేశానికి.. సర్వం సిద్దం చేసేందుకు.. వివిధ రాష్ట్రాల సీఎస్‌లతో పీఎం ముఖ్యకార్యదర్శి కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబ, పీకే.మిశ్రా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
- ఎన్నికల్లో 'మామ' విజయం.. కోపంతో 350 బొప్పాయి చెట్లను ధ్వంసం చేయించిన కోడలు!
ఇటీవలే ఎన్నికైన పంచాయచతీ సభ్యుడి తోటలో ఉన్న 350 బొప్పాయి చెట్లను గుర్తుతెలియని కొందరు దుండగులు ధ్వంసం చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసును నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే ఈ పని చేయించిందని బాధితుడి కోడలేనని స్థానికులు అంటున్నారు. అసలేం జరిగిందంటే?
- సోనూసూద్ పెద్ద మనసు.. వెన్నుముక వ్యాధితో బాధపడుతున్న చిన్నారి వైద్యానికి హామీ
కరోనా సమయంలో ఎంతో మందికి ఆపన్నహస్తం అందించిన సోనూసూద్.. మరోసారి తన మానవత్వాన్ని చాటుకున్నారు. అరుదైన వెన్నుముక కండరాల క్షీణత వ్యాధితో బాధపడుతున్న ఓ చిన్నారి వైద్యానికి సాయం చేసేందుకు ముందుకు వచ్చారు.
- SBIలో బంగారం చోరీకి పక్కా ప్లాన్.. 10 అడుగుల సొరంగం తవ్వి..
ఉత్తర్‌ప్రదేశ్‌లోని కాన్పుర్‌లో 10 అడుగుల పెద్ద సొరంగం తవ్వి బంగారం దోపిడీ చేశారు దుండగులు. ఎస్బీఐ భనుతి శాఖలో ఈ చోరీ జరిగింది. శుక్రవారం ఉద్యోగులు కార్యాలయానికి రాగా.. ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
- స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. ఏపీ, తెలంగాణలో ఎంతంటే?
దేశంలో బంగారం, వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే?
- IND VS BAN: భారత బౌలర్ల జోరు.. ఒక్క సెషన్లోనే నాలుగు వికెట్లు
బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండో టెస్టు మూడు రోజు ఆట లంచ్ బ్రేక్ సమయానికి బంగ్లా స్కోరు 71/4 (33).
- అశ్రునయనాల మధ్య అధికార లాంఛనాలతో 'నవరస నటుడికి' తుది వీడ్కోలు
టాలీవుడ్ దిగ్గజ నటుడు కైకాల సత్యనారాయణ అంత్యక్రియలు.. మహాప్రస్థానంలో ప్రభుత్వ లాంఛనాలతో జరిగాయి. పార్థివదేహాన్ని కడసారి చూసేందుకు అభిమానులు, చలనచిత్ర ప్రముఖులు తరలివచ్చారు. కైకాల భౌతికకాయానికి కన్నీటి నివాళి అర్పించారు.