ETV Bharat / state

మందు పాతర పేలుడు.. బీఎస్ఎఫ్​ జవానుకు గాయాలు - Maoist Actions in AOB news

ఒడిశాలోని మల్కన్​గిరి జిల్లా మత్తిలి ఠాణా పరిధిలో.. దోల్​దలి అటవీ ప్రాంతంలో మందుపాతర పేలింది. బీఎస్​ఎఫ్ కు చెందిన ఓ జవాను తీవ్రంగా గాయపడ్డాడు.

AOB: A landmine blast targeting BSF jawans
ఎవోబీ: బీఎస్​ఎఫ్ జవాన్లే లక్ష్యంగా మందుపాతర పేలుడు
author img

By

Published : Feb 21, 2021, 4:21 PM IST

ఎవోబీ: బీఎస్​ఎఫ్ జవాన్లే లక్ష్యంగా మందుపాతర పేలుడు

ఆంధ్రా - ఒడిశా సరిహద్దులోని మల్కన్​గిరి జిల్లా మత్తిలి ఠాణా పరిధిలో దోల్​దలి అటవీ ప్రాంతంలో మందుపాతర పేలింది. ఈ ఘటనలో ఒక జవాన్ తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని 160వ బెటాలియన్​కు చెందిన ధర్మేంద్ర సాహుగా గుర్తించారు. చికిత్స నిమిత్తం అతడిని రాయ్​పూర్​కు తరలించారు.

మావోయిస్టులు అటవీ ప్రాంతంలో సంచరిస్తున్నట్టుగా నిఘా వర్గాలు ఇచ్చిన సమాచారంతో.. ఛత్తీస్​గఢ్ సీఆర్​పీఎఫ్, ఒడిశా బీఎస్​ఎఫ్​ బలంగాలు సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించాయి. బలగాలకు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఇదే సమయంలో మందు పాతర పేలి.. జవాను గాయపడ్డాడు.

ఇదీ చదవండి:

పెళ్లికి ఒప్పుకోలేదని యువతిపై హత్యాయత్నం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.