నైపుణ్యాభివృద్ధిలో రాష్ట్రానికి జాతీయస్థాయిలో రెండు పురస్కారాలు వచ్చాయి. దిల్లీలో అసోచామ్ ఆధ్వర్యంలో జరిగిన స్కిల్ ఇండియా సదస్సులో... కేంద్రమంత్రి ఆర్కే సింగ్ చేతుల మీదుగా అవార్డులు బహుకరించారు. నైపుణ్యాభివృద్ధిలో రాష్ట్రానికి బంగారు పురస్కారం దక్కింది. ప్రభుత్వ రంగ సంస్థల విభాగంలో విశాఖలోని హిందుస్థాన్ పెట్రోలియం సంస్థ నిర్వహిస్తున్న స్కిల్ డెవలప్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్‌కు బంగారు పురస్కారం లభించింది. రాష్ట్రంలో నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలకు... తాజా అవార్డులతో ప్రోత్సాహం లభించిందని అధికారులు హర్షం వ్యక్తం చేశారు.
నైపుణ్యాభివృద్ధిలో రాష్ట్రానికి రెండు పురస్కారాలు - andhra pradesh achivement in skil development
నైపుణ్యాభివృద్ధిలో రాష్ట్రానికి జాతీయస్థాయిలో రెండు పురస్కారాలొచ్చాయి. నైపుణ్యాభివృద్ధిలో రాష్ట్రానికి బంగారు పురస్కారం దక్కింది. ప్రభుత్వ రంగ సంస్థల విభాగంలో విశాఖలోని హిందుస్థాన్ పెట్రోలియం సంస్థ నిర్వహిస్తున్న స్కిల్ డెవలప్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్‌కు బంగారు పురస్కారం లభించింది
నైపుణ్యాభివృద్ధిలో రాష్ట్రానికి జాతీయస్థాయిలో రెండు పురస్కారాలు వచ్చాయి. దిల్లీలో అసోచామ్ ఆధ్వర్యంలో జరిగిన స్కిల్ ఇండియా సదస్సులో... కేంద్రమంత్రి ఆర్కే సింగ్ చేతుల మీదుగా అవార్డులు బహుకరించారు. నైపుణ్యాభివృద్ధిలో రాష్ట్రానికి బంగారు పురస్కారం దక్కింది. ప్రభుత్వ రంగ సంస్థల విభాగంలో విశాఖలోని హిందుస్థాన్ పెట్రోలియం సంస్థ నిర్వహిస్తున్న స్కిల్ డెవలప్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్‌కు బంగారు పురస్కారం లభించింది. రాష్ట్రంలో నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలకు... తాజా అవార్డులతో ప్రోత్సాహం లభించిందని అధికారులు హర్షం వ్యక్తం చేశారు.
ap_hyd_del_01_27_assocham_skill_development_awards_avb_3181995_2711digital_1574836017_609
Conclusion: