ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి వి. దుర్గాప్రసాద్‌పై వేటు పడింది. ఏసీఏ నిబంధలను ఉల్లంఘించారనే కారణాలపై అతనిపై అంబుడ్స్‌మెన్ విచారణ చేపట్టింది. అనంతరం దుర్గాప్రసాద్‌పై చర్యలకు ఉపక్రమించింది. రూ. 5 వేలు జరిమానా విధించడంతో పాటు.... ఏసీఏలో ఇక నుంచి ఎలాంటి కార్యక్రమాల్లో పాల్గొనకూడదని అంబుడ్స్‌మెన్ ఆదేశాలు జారీ చేసింది.
ఇదీ చదవండి: Conflict: ఇంద్రకీలాద్రి ఘాట్‌రోడ్డులో రెవెన్యూ శాఖ, పోలీసులకు మధ్య వాగ్వాదం