విశాఖ జిల్లా అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ పారిశుద్ధ్య కార్మికులతో కలిసి భోజనం చేశారు. కరోనా సమయంలో ప్రాణాలకు తెగించి సేవలందిస్తున్నారని కొనియాడారు. అందరూ లాక్డౌన్ను సక్రమంగా పాటించి కరోనా మహమ్మారిని తరిమికొట్టాలని సూచించారు.
ఇదీ చదవండి: రాష్ట్రంలో కొత్తగా 62 కరోనా పాజిటివ్ కేసులు