ETV Bharat / state

ప్రభుత్వ భూములను కాపాడాల్సిన బాధ్యత ఉంది: ఎమ్మెల్యే అమర్నాథ్ - vizag latest news

తెదేపా నేతల వైఖరిపై అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం అవుతుంటే వాటిని కాపాడవలసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉందని అన్నారు.

anakapalli MLA amarnath fire on TDP leaders about vizag lands
అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్
author img

By

Published : Jun 14, 2021, 10:28 PM IST

ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం అవుతుంటే కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, ప్రస్తుతం విశాఖలో అదే జరుగుతోందని అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ అన్నారు. విశాఖ వైకాపా కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. విశాఖ భూ అక్రమాలపై మాట్లాడే హక్కు తెదేపా నాయకులకు లేదనన్నారు. విశాఖలో భూముల ఆక్రమాలపై ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న సమయంలో సీఎం జగన్ పోరాటం చేశారని చెప్పారు. విశాఖ లో భూకబ్జాలు జరుగుతున్నాయని మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు స్వయంగా చంద్రబాబుకు ఫిర్యాదు చేశారని, ఇప్పటికయినా రాజకీయాలు మాని ప్రభుత్వం చేసిన పనికి మద్దతు పలకాలని సూచించారు.

ఇదీచదవండి.

cheating :చిట్టీల పేరుతో మోసం... పరారయ్యేందుకు యత్నించిన వ్యక్తిని అడ్డుకున్న బాధితులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.