హైకోర్టు ఆదేశాల ప్రకారం ఈ నెల 31వ తేదీ వరకు కోర్టులో కేసులు నిలిపివేస్తున్నట్లు విశాఖ జిల్లా అనకాపల్లి బార్ అసోసియేషన్ సభ్యులు తెలిపారు. కక్షిదారులను బయటకు పంపి కరోనా వైరస్‌పై ప్రచారం చేశారు. కేసుల వాదోపవాదాలు ఈ నెలాఖరు వరకు నిలిపివేయాలని బార్ అసోసియేషన్ సభ్యులు నిర్ణయించారు. అందరూ సహకరించాలని బుద్ధ త్రినాథరావు కోరారు.
ఇదీ చదవండి :