ETV Bharat / state

'ప్రియాంకకు మాట వస్తుందా? లేదా? ఇప్పుడే చెప్పలేం' - విశాఖలో ప్రియాంకపై కత్తితో యువకుడి దాడి వార్తలు

విశాఖలో ప్రేమోన్మాది దాడి ఘటనలో ప్రియాంకకు చికిత్స కొనసాగుతోంది. ప్రియాంక, శ్రీకాంత్ ఇద్దరికీ శ్వాస నాళం దెబ్బతిన్నట్లు ఏఎంసీ ప్రిన్సిపాల్ పీవీ సుధాకర్ వెల్లడించారు.

'ప్రియాంకకు మాట వస్తుందా? లేదా? ఇప్పుడే చెప్పలేం'

author img

By

Published : Dec 2, 2020, 7:52 PM IST

విశాఖలో ప్రేమోన్మాది దాడి ఘటనలో ప్రియాంకకు చికిత్స కొనసాగుతున్నట్లు ఏఎంసీ ప్రిన్సిపాల్ పీవీ సుధాకర్ పేర్కొన్నారు. ప్రత్యామ్నాయ ఏర్పాటుతో వారు శ్వాస తీసుకునే వెసులుబాటు కల్పించామన్నారు. ప్రియాంకకు స్వర పేటిక తీవ్రంగా దెబ్బతిన్నట్లు తెలిపారు. ఆమెకు మాట వస్తుందా? లేదా? అనే విషయం ఇప్పుడే చెప్పలేమన్నారు. ఇద్దరు కోలుకోవడానికి కొద్ది రోజుల సమయం పడుతుందని ప్రాణాపాయం తప్పిందని ఏఎంసీ ప్రిన్సిపాల్ చెప్పారు.

ఇదీ చదవండి: 'ప్రియాంక తప్పేం లేదు.. శ్రీకాంత్​ను కఠినంగా శిక్షించండి'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.