ETV Bharat / state

మద్యం మత్తులో వాహనాలు నడిపితే... ప్రాణాలు చిత్తే !

గత రెండు రోజులుగా విశాఖ నగర వ్యాప్తంగా మద్యం సేవించి పోలీసులకు చిక్కిన వారికి నగర కమిషనరేట్ హాల్​లో కౌన్సిలింగ్ నిర్వహించారు. మద్యం సేవించి వాహనాలు నడపటం వల్ల వచ్చే అనర్థాలను తెలియజేశారు.

ప్రాణాలు చిత్తే !
author img

By

Published : Aug 25, 2019, 9:46 AM IST

Updated : Aug 25, 2019, 10:58 AM IST

ప్రాణాలు చిత్తే !

మద్యం తాగి వాహనాలను నడుపుతూ పట్టుబడిన వారికి విశాఖ ఎక్సైజ్ పోలీసులు కౌన్సిలింగ్ నిర్వహించారు. మద్యం సేవించి వాహనాలను నడపటం వల్ల వచ్చే అనర్థాలను మానసిక వైద్య నిపుణులు వివరించారు. ప్రాణ నష్టం సంభవించే ప్రమాదం ఉందని హెచ్చరించారు. నగర పోలీసు కమిషనరేట్ హాల్​లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ అడిషనల్ అసిస్టెంట్ కమిషనర్ పాపారావు, ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ శ్రీనివాసరావు లు నిబంధనలపై అవగాహన కల్పించారు. మందుబాబులతో ఇకపై మద్యం సేవించి వాహనాలు నడపబోమని ప్రతిజ్ఞ చేయించారు.

ఇదీ చదవండి

ఆంధ్రాలో దొంగతనం... తమిళనాడులో షోరూమ్​

Intro:శ్రీకాకుళం జిల్లా వంశధార ఎడమకాలువ పరిధిలోని ఎన్ బి సి కాలువకు అనుసంధానంగా ఉన్న లెవెన్ ఆర్ కిళ్ళాం కాలువ పరిస్థితి దయనీయంగా ఉంది. దాదాపు 18 కిలోమీటర్ల మేరకు కాలువ అధ్వానంగా ఉండటంతో సాగునీటి కోసం అన్నదాతలకు కంటి మీద కునుకు లేకుండా పోతుంది. కాలవలో భారీగా గుర్రపుడెక్క ఆవహించింది. దీంతో సాగు నీటి సరఫరాకు తీవ్ర విఘాతం కలుగుతోంది. తాజాగా నరసన్నపేట సమీపంలోని దేశ వాని పేట వద్ద లెవెన్ ఆర్ కిళ్ళాం కాలు పై ఎస్కేప్ వెంబడి నీరు వృధా అవుతుంది. దీంతో మేల్కొన్న పలు గ్రామాలకు చెందిన రైతులు శనివారం ఎస్కేప్ వద్దకు చేరుకొని మూడు డాక్టర్లతో తెచ్చిన ఇసుక బస్తాలు అమర్చి నీటి వృధాను అడ్డుకున్నారు. తమ సమస్యలపై అధికారులు స్పందించడం లేదని సాగు నీటి కోసం పడుతున్న ఇబ్బందులు కనీసం చూసేందుకు కూడా రావడంలేదని వాపోతున్నారు.Body:నరసన్నపేటConclusion:9440319788
Last Updated : Aug 25, 2019, 10:58 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.