లాక్డౌన్ కారణంగా నిరాశ్రయులకు ఏర్పాటు చేసిన వసతి కేంద్రాలు.. విధి నిర్వహణలో ఉన్న పోలీసులకు అక్షయ పాత్ర ఫౌండేషన్ అండగా నిలుస్తోంది. సమయానికి వారికి ఆహారం ఆందించే విధంగా చర్యలు చేపడుతోంది. నిరుపేదలకు, పోలీసులకు ఆహార పొట్లాలను సిద్దం చేసి పంపిణీ చేస్తున్నామని సంస్ధ ప్రతినిధి వైకుంఠదాస్ తెలిపారు. వివిధ సంస్ధల ఆర్థిక సాయంతో నిత్యావసరాలను పంపిణీ చేస్తున్నట్టు.. ఈటీవీ భారత్ ముఖాముఖిలో చెప్పారు.
ఇదీ చదవండి: