పురపాలక ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా తెదేపా ఏజెంట్లు అప్రమత్తంగా ఉండాలని మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు సూచించారు. విశాఖ జిల్లా నర్సీపట్నం మున్సిపాలిటీకి సంబంధించిన కౌంటింగ్ ఈనెల 14న జరగనున్న నేపథ్యంలో ఏజెంట్లు అప్రమత్తంగా ఉండి ఎప్పటికప్పుడు పరిస్థితిని క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు.
ఇదీచదవండి రాష్ట్రాన్ని రుణాంధ్రప్రదేశ్‌గా మారుస్తోంది: తులసిరెడ్డి