విశాఖ జిల్లా చోడవరం మండలం లక్కవరం గ్రామ పంచాయతీ కార్యదర్శి నాగులపల్లి నాగేశ్వరరావు... అనిశా అధికారులకు చిక్కాడు. ఏసీబీ అధికారుల కథనం ప్రకారం... లక్కవరం గ్రామ వాలంటీర్ పోస్టుకు ఆర్డర్ ఇచ్చే ఏర్పాట్లు చేస్తానంటూ... అదే గ్రామానికి చెందిన పి.సింహాద్రినాయుడు అనే యువకుడి నుంచి రూ.5 వేలు లంచం అడిగారు. బాధితుడి సమాచారం మేరకు దాడులు చేసి నాగేశ్వరరావును అరెస్టు చేసినట్లు ఏసీబీ డీఎస్పీ కె.రంగరాజు తెలిపారు.
ఇదీ చదవండి: