ETV Bharat / state

Visakha: పాడేరులో 2,500 కిలోల గంజాయి స్వాధీనం - విశాఖలో భారీగా గంజాయి పట్టివేత

marijuana seized in visakhapatnam breaking
పాడేరులో 2,500 కిలోల గంజాయి స్వాధీనం
author img

By

Published : Sep 1, 2021, 6:45 PM IST

Updated : Sep 1, 2021, 7:58 PM IST

18:41 September 01

నిందితుల కోసం గాలింపు

విశాఖ జిల్లా పాడేరు మండలంలో పోలీసులు వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ సోదాల్లో భారీగా గంజాయి పట్టుకున్నారు. పాడేరు చింతలవీధి వద్ద చేపట్టిన సోదాల్లో ఓ వ్యానులో తరలిస్తున్న 2,500 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

పోలీసులను చూసిన నిందితులు వాహనాన్ని వదిలి పరారయ్యారు. వారి కోసం గాలిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

ఇదీ చదవండి:    విశాఖలో దొంగలు అరెస్ట్​..ద్విచక్రవాహనాలు, బంగారు ఆభరణాలు స్వాధీనం

Last Updated : Sep 1, 2021, 7:58 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.