విశాఖ జిల్లా అనకాపల్లిలో మరో 14 మందికి కరోనా సోకినట్లు నిర్ధరణ అయింది. ఓ దుకాణం యజమాని, అక్కడ పనిచేసే వారికి కరోనా సోకినట్లు అధికారులు నిర్దారించారు. ప్రధాన రహదారిలోని ఓ మెటల్ స్టోర్లో పనిచేస్తున్న వ్యక్తికీ కరోనా సోకినట్లు గుర్తించారు. రెండు దుకాణాల్లో పనిచేస్తున్న వారితోపాటు అక్కడ కొనుగోలు చేసిన వారిపై అధికారులు దృష్టి పెట్టారు.
ఇవీ చూడండి...