విశాఖ జిల్లా చోడవరం మండలం గోవాడ గ్రామంలో 12 అడుగుల కొండచిలువ రైతులకు కనిపించింది. కళ్లాల వద్ద కొండ చిలువ ఉండటంతో భయానికి గురైన పలువురు రైతులు కొండచిలువను హతమార్చారు. చెరకు తోట పనులు ముగించుకుని వస్తున్న వారికి కొండచిలువ కనిపించిందని ఇటీవల కాలంలో ఇంతటి భారీ కొండచిలువను చూడలేదని రైతులు తెలిపారు.
విశాఖ జిల్లాలో 12 అడుగుల కొండచిలువ...హతమార్చిన రైతులు
విశాఖ జిల్లా చోడవరం మండలం గోవాడ గ్రామంలో 12 అడుగుల కొండచిలువ భయాందోళనకు గురిచేసింది. ఇటీవల ఇంతటి బారీ కొండచిలువను చూడలేదని పలువురు రైతులు తెలిపారు.
చోడవరం మండలంలో 12 అడుగుల కొండచిలువ