ETV Bharat / state

రేపటి నుంచి పదో తరగతి పరీక్షలు - students

పదో తరగతి పరీక్షలకు పూర్తి ఏర్పాట్లు చేసినట్లు విశాఖ జిల్లా విద్యా శాఖ అధికారులు స్పష్టం చేశారు. పరీక్ష కేంద్రాలలో వెలుతురు, తాగునీరు, ప్రాథమిక వైద్య సదుపాయం తప్పనిసరిగా ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నామన్నారు.

author img

By

Published : Mar 17, 2019, 3:37 PM IST

సాల్మన్​ రాజ్, నర్సీపట్నం బాలికోన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు
రేపటి నుంచి జరిగే పదోతరగతి పరీక్షలకు విశాఖ జిల్లాలో పూర్తి ఏర్పాట్లు చేశామని విద్యాశాఖ అధికారులు స్పష్టం చేశారు. పరీక్ష కేంద్రాలలో వెలుతురు, తాగునీరు, ప్రాథమిక వైద్య సదుపాయం తప్పనిసరిగా ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నామన్నారు. జిల్లావ్యాప్తంగా మొత్తం 56 వేల 683 మంది పరీక్షలకు హాజరయ్యే అవకాశం ఉందని... వీరికోసం 242 కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు అధికారులు వెల్లడించారు. అరగంట ముందే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని విద్యార్థులకు సూచించారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందన్నారు.

ఇవీ కూడా చదవండి....

'పది' విద్యార్థుల సరస్వతి పూజ

సాల్మన్​ రాజ్, నర్సీపట్నం బాలికోన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు
రేపటి నుంచి జరిగే పదోతరగతి పరీక్షలకు విశాఖ జిల్లాలో పూర్తి ఏర్పాట్లు చేశామని విద్యాశాఖ అధికారులు స్పష్టం చేశారు. పరీక్ష కేంద్రాలలో వెలుతురు, తాగునీరు, ప్రాథమిక వైద్య సదుపాయం తప్పనిసరిగా ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నామన్నారు. జిల్లావ్యాప్తంగా మొత్తం 56 వేల 683 మంది పరీక్షలకు హాజరయ్యే అవకాశం ఉందని... వీరికోసం 242 కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు అధికారులు వెల్లడించారు. అరగంట ముందే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని విద్యార్థులకు సూచించారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందన్నారు.

ఇవీ కూడా చదవండి....

'పది' విద్యార్థుల సరస్వతి పూజ

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast channels only. Available worldwide excluding USA, Canada and any countries included on the then-current US sanctions list. Footage may be used for news purposes in scheduled news programmes only. Any use of NBA game footage outside of regularly scheduled news programmes is prohibited and requires the express written consent of NBA Entertainment. Footage may not be used in pre-game shows, weekly sports highlight shows, coaching programmes, commercials, sponsored segments of any programme, on air promotions and opening and/or closing credits. Clients can put out highlights totaling up to three minutes from up to two games per day, provided that highlights from any one game does not exceed two minutes in total length. Use within 48 hours. No archive. No internet. Mandatory on screen credit to NBA. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Chesapeake Energy Arena. Oklahoma City, Oklahoma, USA. 16th March 2019.
1. 00:00 Warriors star Steph Curry moments before game starts
1st quarter:
2. 00:06 DeMarcus Cousins 3-pointer for Warriors to lead 13-5
3. 00:16 Steph Curry 3-pointer for Warriors to lead 35-21
4. 00:28 Close up Steph Curry
3rd quarter:
5. 00:32 Russell Westbrook bank shot for Thunder to trail 71-57
6. 00:44 Steph Curry 3-pointer for Warriors to lead 87-69
4th quarter:
7. 00:56 Klay Thompson 3-pointer for Warriors to lead 104-86
8. 01:11 End of game
SCORE: Golden State Warriors 110, Oklahoma City Thunder 88
SOURCE: NBA Entertainment
DURATION: 01:30
STORYLINE:
Stephen Curry scored 33 points to help the Golden State Warriors roll past the Oklahoma City Thunder, 110-88 on Saturday night.
Klay Thompson scored 23 points and DeMarcus Cousins added 12 points, eight rebounds and six assists for the Warriors.
Many Oklahoma City fans hoped for the chance to boo former Thunder star Kevin Durant, but the league's No. 4 scorer sat out his second straight game for the Warriors with a sprained right ankle.
Golden State made up for Durant's absence with defense. Oklahoma City shot 32 percent from the field, its worst percentage of the season, and made just 13 of 41 3-pointers.
Paul George had 29 points for the Thunder. Russell Westbrook scored just seven points on 2-for-16 shooting and missed all seven of his 3-point attempts. He had nine assists and eight rebounds.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.