'తప్పులు చేయడం సహజం... ఇప్పుడు సరిదిద్దుకుంటున్నా' - jupudi prabhakar comments on cm jagan
అందరూ తప్పులు చేస్తారని.. సరిదిద్దుకునే వాళ్లు కొద్దిమందే ఉంటారని అందులో తాను ఒకడినని పేర్కొన్నారు జూపూడి ప్రభాకర్‌రావు. అందుకే వైకాపాలో చేరానని వివరించారు ఆయన.
వైకాపా కండువా కప్పుకున్న జూపూడి
By
Published : Oct 8, 2019, 1:57 PM IST
|
Updated : Oct 8, 2019, 7:53 PM IST
జగన్ ఒక క్యాస్ట్రో: జూపూడి
.
జగన్ ఒక క్యాస్ట్రో: జూపూడి
.
Intro:సెంటర్:తణుకు, జిల్లా:పశ్చిమగోదావరి రిపోర్టర్:ఎం. వెంకటేశ్వరరావు ఫోన్:93944 50286 AP_TPG_12_07_TANUKU_KANAKADURGA_AS_MAHISHAASURAMARDHINI_AV_AP10092 ( ) దసరా శరన్నవరాత్రుల భాగంగా మహర్నవమి రోజు పశ్చిమగోదావరి జిల్లా తణుకు గోస్తనీనది తీరాన వేంచేసి ఉన్న శ్రీకనకదుర్గ అమ్మవారు మహిషాసురమర్దని అలంకారంలో దర్శనమిస్తున్నారు.
Body:మహిషాసురుని సంహరించిన లోక రక్షకురాలుగా స్తుతిస్తూ భక్తులు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. దుష్ట సంహారం చేసిన అమ్మవారిని మహిషాసుర మర్దని రూపంలో దర్శించుకుంటే ఎటువంటి దుష్ట శక్తులు తమ దరిచేరవని శక్తి సంపదలను ప్రసాదిస్తుందని భక్తులు నమ్ముతారు.
Conclusion:అధిక సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు.