- ఒడిశా ధామ్రా వద్ద తీరాన్ని తాకిన యాస్ తుపాను
'యాస్ తుపాను' ఒడిశాలోని ధామ్రా వద్ద తీరాన్ని తాకింది. మరికొద్ది గంటల్లో ఉత్తర ఒడిశా, పశ్చిమ బంగాల్ మధ్య తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- జగన్ బెయిల్ రద్దుచేయాలన్న రఘురామ పిటిషన్‌పై.. విచారణ వాయిదా
సీఎం జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ.. నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ మరోసారి వాయిదా పడింది. కౌంటర్ దాఖలుకు గడువును మరోసారి సీఎం జగన్‌తోపాటు సీబీఐ కోరింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- సికింద్రాబాద్ ఆర్మీ ఆస్పత్రి నుంచి ఎంపీ రఘురామ డిశ్చార్జ్
పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు.. సికింద్రాబాద్ ఆర్మీ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ఆనందయ్య శిష్యబృందంతో చెవిరెడ్డి భేటీ.. ఔషధ తయారీపై చర్చ
ఆనందయ్య ఔషధంపై పరిశోధన జరుగుతోందని.. నివేదిక వచ్చిన వెంటనే తితిదే ఆధ్వర్యంలో ఔషధం తయారుచేస్తామని తితిదే పాలకమండలి సభ్యుడు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి స్పష్టం చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ఇంటింటికీ రేషన్ పంపిణీ బాధ్యతలు.. ఏపీఐడీసీకి!
నిత్యావసర సరకులను ఇంటింటికీ అందించే ప్రాజెక్టును ఏపీఐడీసీ పర్యవేక్షించనుంది. ఈ మేరకు బాధ్యతలు.. అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- రాందేవ్ బాబాపై రూ.1000 కోట్ల పరువునష్టం దావా
అల్లోపతి వైద్యంపై యోగాగురు రాందేవ్ బాబా చేసిన వ్యాఖ్యలపై.. ఉత్తరాఖండ్ వైద్య సంఘం ఆయనపై రూ. వెయ్యి కోట్ల పరువునష్టం దావా వేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- 'ఉగ్రవాదం, ఘర్షణల వల్ల కరోనా కట్టడి కష్టమైంది'
ప్రపంచంలోని కొన్ని దేశాలలో నెలకొన్న అంతర్యుద్ధం, ఉగ్రవాదం, ఘర్షణలు కరోనా వ్యాప్తిని అడ్డుకోవడానికి ప్రతిబంధకంగా మారాయని ఐరాస మానవహక్కుల సంఘం అధ్యక్షుడు మార్క్ లాకాక్ అన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- లైవ్: స్వల్ప లాభాల్లో స్టాక్ మార్కెట్లు
గత సెషన్‌ను నష్టాలతో ముగించిన స్టాక్ మార్కెట్లు బుధవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ సానుకూల పవనాలతో లాభాల బాట పట్టినట్లు మార్కెట్ నిపుణులు విశ్లేషించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- మహిళా క్రికెటర్ల వేతనాల బాకీపై బీసీసీఐ క్లారిటీ!
బీసీసీఐ ఇటీవల ప్రకటించిన వార్షిక కాంట్రాక్టుల లిస్ట్‌లో చోటు దక్కించుకోలేకపోయిన ఓ నలుగురు మహిళా క్రికెటర్లకు గత ఎనిమిది నెలలుగా జీతాలు అందలేదని వస్తోన్న వార్తలను ఖండించారు ఓ బీసీసీఐ అధికారి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- 'మేజర్' రిలీజ్ వాయిదా.. '18 పేజెస్' ఫస్ట్‌లుక్
అడివి శేష్ హీరోగా రూపొందుతోన్న 'మేజర్' చిత్రం కరోనా కారణంగా రిలీజ్ డేట్‌ను వాయిదా వేసుకుంది. అలాగే నిఖిల్, అనుపమా పరమేశ్వరన్ ప్రధానపాత్రల్లో నటిస్తోన్న '18 పేజెస్' ఫస్ట్‌లుక్‌కు ముహూర్తం ఖరారైంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
ప్రధాన వార్తలు @ 1 PM - తెలుగు తాజా వార్తలు
ప్రధాన వార్తలు @ 1 PM
ప్రధాన వార్తలు @1PM