ETV Bharat / state

శ్రీకాళహస్తిలో దస్తగిరి ప్రెస్​మీట్​ను అడ్డుకున్న పోలీసులు.. - దస్తగిరి ప్రెస్​మీట్​ను అడ్డుకున్న పోలీసులు

DASTAGIRI PRESS MEET : వివేకా హత్య కేసులో అప్రూవర్‌గా మారిన దస్తగిరిని శ్రీకాళహస్తిలో పోలీసులు అడ్డుకున్నారు. మీడియా సమావేశం నిర్వహించేందుకు వచ్చిన అతన్ని వెనక్కి పంపించారు.

DASTAGIRI IN SRIKALAHASTI
DASTAGIRI IN SRIKALAHASTI
author img

By

Published : Dec 10, 2022, 3:29 PM IST

Updated : Dec 10, 2022, 5:11 PM IST

DASTAGIRI IN SRIKALAHASTI : మాజీ మంత్రి వైఎస్​ వివేకా హత్య కేసులో అప్రూవర్‌గా మారిన దస్తగిరికి పోలీసుల నుంచి చుక్కెదురైంది. ఓ భూవివాదం గురించి మీడియా సమావేశం నిర్వహించడానికి తిరుపతి జిల్లా శ్రీకాళహస్తికి వచ్చిన దస్తగిరిని అడ్డుకున్నారు. సమావేశానికి అనుమతి లేదంటూ నోటీసులు ఇచ్చి వెనక్కి పంపించారు.

ఇవీ చదవండి:

Last Updated : Dec 10, 2022, 5:11 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.