ETV Bharat / state

జిల్లా క్రికెట్ అభివృద్ధికి కృషి చేయండి: సభాపతి తమ్మినేని

శ్రీకాకుళం జిల్లా క్రికెట్ సంఘం అధ్యక్షునిగా సభాపతి తమ్మినేని సీతారాం తనయుడు వెంకట శ్రీరామ చిరంజీవి నాగ్‌ పదవీ బాధ్యతలు స్వీకరించారు. కార్యక్రమానికి హాజరైన సభాపతి... జిల్లాలో క్రికెట్ అభివృద్ధికి కృషి చేయాలని నూతన అధ్యక్షుడికి సూచించారు. వివాదాల జోలికి వెళ్లకుండా ప్రణాళికబద్ధంగా ముందుకెళ్లాలన్నారు. క్రీడాకారులనుద్దేశించి మాట్లాడుతూ... క్రీడల్లో నైపుణ్యత సాధిస్తే అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభిస్తుందన్నారు.

author img

By

Published : Feb 29, 2020, 5:11 PM IST

జిల్లా క్రికెట్ అభివృద్ధికి కృషి చేయండి
జిల్లా క్రికెట్ అభివృద్ధికి కృషి చేయండి
జిల్లా క్రికెట్ అభివృద్ధికి కృషి చేయండి

జిల్లా క్రికెట్ అభివృద్ధికి కృషి చేయండి

ఇదీ చదవండి:

వివాహ వేడుకలో 'జై అమరావతి' నినాదాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.