ETV Bharat / state

అడవి పిల్లి దాడిలో 14 మేక పిల్లలు మృతి - wild cat attacked on 14 goats kids

సూమారు రూ.60 వేలు విలువ చేసే 14 మేక పిల్లలను ఓ అడవి పిల్లి దాడి చంపేసింది. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లా సోంపేటలో చోటుచేసుకుంది.

అడవి పిల్లి దాడిలో.... 14 మేక పిల్లలు  మృతి
author img

By

Published : Oct 17, 2019, 5:57 PM IST

అడవి పిల్లి దాడిలో.... 14 మేక పిల్లలు మృతి

అడవి పిల్లి దాడిలో 14 మేక పిల్లలు మృతి చెందాయి. శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం తురక శాసనంలో మొద్దు బాలాజీ చెందిన మేక పిల్లల విలువ సుమారు రూ.60 వేలు ఉంటుందని బాధితుడు తెలిపారు. తనకు భీమాను వర్తింపచేయాలని కోరుచున్నాడు.

ఇవీ చదవండి

విలేకరి హత్య... వైకాపా ఎమ్మెల్యేపై కేసు

Intro:AP_SKLM_41_17_ADAVI_PILLI_DADI_14_MEKALU_MRUTHI_AV_AP10138 అడవి పిల్లి దాడిలో 14 మేక పిల్లలు మృతి చెందాయి శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గం సోంపేట మండలం తురక శాసనంలో మొద్దు బాలాజీ చెందిన 14 మేక పిల్లల పై అడవి పిల్లి దాడిచేసి చంపేసింది వీటి విలువ సుమారు రూ 60 వేల ఉంటుందని బాధితుడు ఫిష్ లబోదిబోమంటున్నారు భీమాను వర్తింపచేయాలని కోరుచున్నాడుBody:ఈటీవీConclusion:ఈటీవీ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.