ETV Bharat / state

ఆమదాలవలస రైల్వే స్టేషన్​ను పరిశీలించిన వాల్తేరు డీఆర్ఎం - amadalavalasa latest news

శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస రైల్వే స్టేషన్​లో వాల్తేరు రైల్వే డివిజనల్ రైల్వే మేనేజర్ పర్యటించారు. స్టేషన్​లో ప్రయాణికుల కోసం ఏర్పాటు చేసిన వాహనాన్ని ప్రారంభించారు.

Walther DRM Srivastava inspecting the Amadalavalasa railway station
ఆమదాలవలస రైల్వే స్టేషన్​ను పరిశీలించిన వాల్తేరు డీఆర్ఎం శ్రీవత్సవ
author img

By

Published : Mar 22, 2021, 3:44 PM IST

శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలసలోని శ్రీకాకుళం రోడ్ రైల్వే స్టేషన్​ను వాల్తేర్ డివిజనల్ రైల్వే మేనేజర్ చేతన్ కుమార్ శ్రీవత్సవ సందర్శించారు. టికెంట్ కౌంటర్లు, గూడ్స్ గోడౌన్​ను పరిశీలించారు.

ప్రయాణీకులను చేరవేసేందుకు ప్రత్యేకంగా రూపొందించిన వాహనాన్ని ఆయన ప్రారంభించారు. త్వరలోనే ఈ ప్రాంతంలో రైల్వే జనరల్ మేనేజర్ పర్యటన ఉన్నందున ముందస్తుగా డీఆర్ఏం పర్యటించినట్లు అధికారులు తెలిపారు.

ఇదీ చదవండి:

ఖైదీల వేతనాల పెంపును 4 వారాల్లో అమలు చేయండి: హైకోర్టు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.