ఓటు వజ్రాయుధం... ఎవరూ వదులుకోవద్దు... - ఓటు హక్కుపై అవగాహన ర్యాలి
శ్రీకాకుళం జిల్లాలో ఎన్నికల రిటర్నింగ్ అధికారి, రెవెన్యూ అధికారులు ఓటరు అవగాహన ర్యాలీ చేపట్టారు. ఓటు హక్కు ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని ద్విచక్ర వాహనాలతో ర్యాలీ తీశారు.
ఓటు అవగాహన పై ర్యాలీ...
sample description